Thursday, January 1, 2026
E-PAPER
Homeజిల్లాలుటీఎస్ యుటిఎఫ్ 2026 వాల్ క్యాలెండర్ ఆవిష్క‌ర‌ణ

టీఎస్ యుటిఎఫ్ 2026 వాల్ క్యాలెండర్ ఆవిష్క‌ర‌ణ

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్ ) 2026 వాల్ క్యాలెండరును నిజామాబాద్ జిల్లా విద్యా శాఖ అధికారి పార్శి అశోక్ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్, జిల్లా అధ్యక్షులు ఓ.రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్. మల్లేష్, జిల్లా ట్రెజరర్ ఎన్.రాజారామ్, జిల్లా కార్యదర్శులు డి.బాబులు, జి.ఆనందం, ఈ. శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కె సుధాకర్,ఎల్.శంకర్, టి.కపిల్ దేవ్, ఏ. సుధాకర్, ఎమ్.రవీందర్, బి.కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్, జిల్లా అధ్యక్షులు ఓ. రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్. మల్లేష్, జిల్లా ట్రెజరర్ ఎన్.రాజారామ్, జిల్లా కార్యదర్శులు డి.బాబులు, జి.ఆనందం, ఈ. శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -