Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ సర్పంచ్ మాతృమూర్తి ముత్తమ్మ విగ్రహ ఆవిష్కరణ

మాజీ సర్పంచ్ మాతృమూర్తి ముత్తమ్మ విగ్రహ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ కూతాటి భానుశ్రీ దేశ్ కుమార్  మాతృమూర్తి  కూతాటి ముత్తమ్మ మృతి చెంది ఏడాది పూర్తి అయినా సందర్బంగా శనివారం వారం పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామం లో తమ వ్యవసాయ భూమిలో విగ్రహ ఆవిష్కరణ  కుతాటి ముత్తమ్మ భర్త కొండయ్య ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సహకారం తో ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా మృతురాలి ముత్తమ్మ  విగ్రహానికి కుటుంబ సభ్యులు పూల మాలవేసి ప్రగాఢ సానుభూతిని వ్యకం చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూతురు రావులమ్మ,వెంకన్న దంపతులు, కుమారులు  పాండు, అర్జున్, రాములు, దేశ్ కుమార్, మురళీ మరియు మనువళ్లు, మనుమ రాళ్లు, వెలుగురాములు, వెంకటేశ్వర్లు, పుల్లమ్మ, రాములమ్మరు ద్రాక్షి మల్లేష్, కుతాటి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -