- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు (82) కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మచిలీపట్నం, ఏలూరు నుంచి సాంబశివరావు ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో కేంద్రమంత్రిగా కూడా సాంబశివరావు పనిచేశారు. కాగా ఇటీవల ఆయన మరణించినట్లు వార్తలు రాగా, వారి కుటుంబం ఆ ప్రచారాన్ని ఖండించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆయన చనిపోవడం బాధాకరం.
- Advertisement -



