- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ: మండలంలోని శివన్నగూడ గ్రామంలో సోమవారం గ్రామ పంచాయతీ పరిధిలో అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.కార్యక్రమానికి ఎంపీడీవో జిసి మున్నయ్య హాజరై కొబ్బరికాయ పనులను ప్రారంభించారు.గ్రామ పరిశుభ్రతకు అండర్ డ్రైనేజీ సిస్టం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగిలి శాంతమ్మ మల్లయ్య,పంచాయతీ కార్యదర్శి లక్ష్మి,వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



