- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లాండ్, భారత్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. భోజన విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(40), జైస్వాల్(36) ఉన్నారు.
- Advertisement -