Thursday, May 1, 2025
Homeతెలంగాణ రౌండప్ఉచితంగ మజ్జిగ పంపిణీ

ఉచితంగ మజ్జిగ పంపిణీ

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
అక్షిత ఫౌండేషన్ సాంఘిక సేవ కార్యక్రమాలలో భాగంగా ఉచిత మజ్జిగ పంపిణీ చేపట్టారు. వేసవి సెలవులు కావటంతో ప్రయాణాలు చేస్తున్న వృద్దులు, చిన్నారులకు వేసవి తాపం నుండి ఉపశమనం అందించటానికి నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వారి సమక్షంలో కోన్ని వందలమంది ప్రయాణికులకు, వృద్దులకు, చిన్నారులకు అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పంపిణీని సామాజిక వేత్త, అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img