Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తిర్మన్ పల్లి లో రేపు ఉచిత వైద్య శిబిరం..

తిర్మన్ పల్లి లో రేపు ఉచిత వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ కిరణ టి. ఎం.ఎస్. (ఓబీజీ), ఎఫ్.ఎన్.బి, (రిప్రొడక్టివ్ మెడిసిన్), గోల్డ్ మెడలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ ఐ వి ఎఫ్ నిపుణులు విష్ ఫర్టిలిటి. స్త్రీలకు సంబంధించిన సమస్యలకు ఉచితంగా వైద్యం చేసి వాటికి సంబంధించిన మందులను  ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అర్ ఎం పి, పి ఎంపీ ఇందల్ వాయి మండల అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జనార్దన్, విష్ ఫర్టిలిటి మేనేజర్  శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత శిబిరం ప్రత్యేకంగా సంతానం లేని వారికి చూడబడుతుందని ఆదివారం ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంటల వరకు ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు90008 98309: ఎస్. జనార్దన్ మండల అధ్యక్షులు. 83412 16667: శ్రీనివాస మేనేజర్ సంతానోత్పత్తిని.83413 55575: గణేష్,శ్రీరామ సాయి 9440039509.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad