Thursday, January 1, 2026
E-PAPER
Homeజిల్లాలుఉచిత టైలరింగ్, ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రం ప్రారంభం

ఉచిత టైలరింగ్, ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని చొల్లేరు డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో.. ఉచిత టైలరింగ్, ఎంబ్రాయిడరీ శిక్షణా కేంద్రాన్ని గురువారం ఆరుట్ల ఫౌండేషన్ చైర్మన్ సుశీల దేవి, కమలాదేవి మనమరాలు మమత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్నం మమత శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి తోటకూరి అనురాధ బీరయ్య, సంధ్యారాణి, ఉపేందర్, శ్రీధర్, సువర్ణ, వనజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -