Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఫ్రీజీంగ్ లో ఉన్న ధళితబంధు నిధులు విడుదల చేయాలి

ఫ్రీజీంగ్ లో ఉన్న ధళితబంధు నిధులు విడుదల చేయాలి

- Advertisement -

అభయా హస్తం వేంటనే అమలు చేయలి 
స్థానిక ఏన్నిలముందు వెంటనే స్పస్టమైన వైఖరి తేలుపలి
నవతెలంగాణ – కాటారం

ఫ్రీజింగ్ఉ లో ఉన్న దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేసి అర్హులైన నిరుపేదలకు అంబేద్కర్ అభయ హస్తం వర్తింపచేయాలని దళిత బంధు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నముండ్ల సంపత్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున కాటారం మండల కేంద్రంలో గల దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షులు నౌముడ్ల సంపత్  మాట్లాడుతు… ప్రీజింగ్ లో ఉన్న దళిత బంధు నిధులని వెంటనే విడుదల చేసి దళితులకు న్యాయం చేయాలని అదేవిధంగా అంబేద్కర్ అర్హులైన నిరుపేదలకు వర్తింప చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా దళిత బంధు  సాధన సమితి జిల్లా అధ్యక్షులు నముండ్ల సంపత్ మహరాజ్, జక్కయ్య బోబ్బిలి వేంకన్న, పులి రామన్న ,మంథేన సమ్మన్న, ఆత్కూరి శంకర్ ,మేరుగు లక్మన్ ,లింగాల రామన్న ,నార రమేష్, పాగే సంతోష్ ,రేవేల్లి సంతోష్, మేడిపల్లి సతీష్, మేడిపల్లి ,వేంకన్న పంతాకాని, లస్మన్న, చకినారపు చందు, కిష్టస్వామి, అడ్డురి స్వామి, మంత్రి రాజభాపు, ఆటో తేలంగాణ శేఖర్ ,జాడి శేఖర్, రమేష్ ,వేములవాడ రాజన్న, కేవిపియస్ నాయకులు ఆత్కూరి శ్రీధర్, ప్రజాసంఘాలా నాయకులు, నేతకాని సంఘం శ్రీశైలం, అక్కల బాపు,లింగన్న, తదితరులు పాల్గోన్నరు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad