నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పలు గ్రామాలలో ఫ్రైడే – డ్రైడే కార్యక్రమాన్ని ఆయా గ్రామాల్లో సర్పంచ్ ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అని ఆయా గ్రామాల ఈ కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలం లోని బస్వాపూఈర్ జిపి సర్పంచ్ రమణ సురేష్ గొండ , పడంపల్లి జిపి లో సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజు, బిజ్జిల్వాడి జిపి సర్పంచ్ గంటా బాయ్ మాధవ్ , వజ్రఖండి సర్పంచ్ చింత్రాలే సావిత్రి సోపాన్, దోస్తుపల్లి సర్పంచ్ మారుతి, పెద్ ఏడ్గి సర్పంచ్ అనిల్ కుమార్, చెండేగావ్ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ , మధుర తండా సర్పంచ్ చౌహన్ అనిత మోహన్ , డోన్గావ్ సర్పంచ్ కె . శ్రీనివాస్ , ఖండేబల్లూరు సర్పంచ్ చాకలి కృష్ణ, మహ్మదాబాద్ సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు, లాడేగావ్ సర్పంచ్ రాజశేఖర్ పటేల్ , నాగాల్ గా వ్ సర్పంచ్ జాదవ్ సునంద, గుల్ల తాండ సర్పంచ్ రాథోడ్ సుమతి యశ్పాల్, మాదాపూర్ సర్పంచ్ ఆశ చందర్ పటేల్, అంగర్ గా సర్పంచ్ కుమ్మరి నర్సింలు, జుక్కల్ సర్పంచ్ కర్రే వార్ సావిత్ర సాయా గౌడ్ , గుండూరు సర్పంచ్ కాశీనాథ్ అప్ప , లొంగన్ సర్పంచ్ నాగల గిద్దె ఉషారాణి చదువు పటేల్ , వారి వారి గ్రామాల పరిధిలోని ఖాళీ స్థలాల్లో ఇదివరకు గతంలో నాటిన చెట్లకు నీరు అందించారు. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడని నా ప్రధాన లక్షణాన్ని ఆయా గ్రామాల్లో సర్పంచ్ లో ఉన్నారు . ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో ఎస్ఏలు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని పలు గ్రామాలలో ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం నిర్వహణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



