Monday, February 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇక నుంచి వాట్సాప్ లోనే గ్యాస్ సిలిండర్ బుకింగ్

ఇక నుంచి వాట్సాప్ లోనే గ్యాస్ సిలిండర్ బుకింగ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇంట్లో నిత్యావసరమైన గ్యాస్ సిలిండర్ అయిపోతే ఇబ్బంది పడకుండా, ఇప్పుడు వాట్సాప్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్, ఇండేన్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీలు ఈ సేవలను అందిస్తున్నాయి. మొబైల్‌లో గ్యాస్ కంపెనీ వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకుని, ‘హాయ్’ అని మెసేజ్ పంపి, భాషను ఎంచుకుని, రీఫిల్ ఆప్షన్ ఎంచుకుని, ఆన్‌లైన్  క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. గ్యాస్ కనెక్షన్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుండే ఈ బుకింగ్ చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -