Sunday, January 11, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఇకపై ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు: డిప్యూటీ సీఎం భట్టి

ఇకపై ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు: డిప్యూటీ సీఎం భట్టి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి వారం నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని రామగుండం పర్యటనలో అన్నారు. స్థానికంగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటివరకు నిధుల లభ్యతను బట్టి సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -