Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్పూర్తిస్థాయిలో సానిటరీ ఇన్స్పెక్టర్లను నియమించాలి...

పూర్తిస్థాయిలో సానిటరీ ఇన్స్పెక్టర్లను నియమించాలి…

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
పూర్తిస్థాయిలో సానిటరీ ఇన్స్పెక్టర్లను నియమించాలని, హెల్త్ అసిస్టెంట్స్ ను తిరిగి వారి స్థానంలో వారిని నియమించాలని, భారత రాష్ట్ర మున్సిపల్ కార్పోరేషన్ ఔట్ సో సోర్సింగ్ శానిటేషన్ వర్కర్స్, డ్రైవర్స్ అండ్ జవాన్స్ యూనియన్ (బి ఆర్ టి యు) కమిటీ అధ్యక్షులు రమేష్ ప్రజావాణిలో విన్నవించారు. నగరపాలక సంస్థ నిజామాబాద్ లో పూర్తి స్థాయిలో సానిటరీ ఇన్స్పెక్టర్లను నియమించి హైల్త్ అసిస్టెంట్స్కు డిప్యూటెషన్ ద్వార వారిని తిరిగి హైల్త్ అసిస్టెంట్స్ గా పూర్తి స్థాయిలో జవాన్లను నియమించి ఆవుట్సోర్సింగ్ జవాన్లను తొలగించగలరు. ప్రస్తుతము పనిచేస్తున జవాన్లకు అవగహాన లేకపోవడంతో పనిచేస్తున్న డ్రైవర్స్- సిబ్బందికి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏలాంటి అర్డర్ కాఫీలు లేకున్నగాని ఓట్సోర్సింగ్ ద్వార జవాన్లుగా పనిచేస్తున్నారు. కావున ఈ విషయలను పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమాన్లు, మహేష్ కుమార్, యశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -