Friday, June 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ : సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలివే..

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ : సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలివే..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను మురళీమోహన్‌ ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని ప్రకటించారు. 2014 ఉత్తమ చిత్రం: రన్‌ రాజా రన్‌. 2015 ఉత్తమ చిత్రం: రుద్రమదేవి. 2016: శతమానం భవతి. 2017: బాహుబలి కంక్లూజన్‌. 2018: మహానటి. 2019: మహర్షి. 2020: అల వైకుంఠపురంలో. 2021: ఆర్‌ఆర్‌ఆర్‌. 2022: సీతారామం. 2023: బలగం.

2014

  • ప్రథమ ఉత్తమ చిత్రం: రన్‌ రాజా రన్‌
  • రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల
  • మూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శీను

2015

  • ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవి
  • రెండో ఉత్తమ చిత్రం: కంచె
  • మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు

2016

  • ప్రథమ ఉత్తమ చిత్రం: శతమానం భవతి
  • రెండో ఉత్తమ చిత్రం: పెళ్ళి చూపులు
  • మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్‌

2017

  • ప్రథమ ఉత్తమ చిత్రం: బాహుబలి 2
  • రెండో ఉత్తమ చిత్రం: ఫిదా
  • మూడో ఉత్తమ చిత్రం: ఘాజీ

2018

  • ప్రథమ ఉత్తమ చిత్రం: మహానటి
  • రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం
  • మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్‌ కంచరపాలెం

2019

  • ప్రథమ ఉత్తమ చిత్రం: మహర్షి
  • రెండో ఉత్తమ చిత్రం: జెర్సీ
  • మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం

2020

  • ప్రథమ ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో..
  • రెండో ఉత్తమ చిత్రం: కలర్‌ ఫొటో
  • మూడో ఉత్తమ చిత్రం: మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌

2021

  • ప్రథమ ఉత్తమ చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్‌
  • రెండో ఉత్తమ చిత్రం: అఖండ
  • మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన

2022

  • ప్రథమ ఉత్తమ చిత్రం: సీతారామం
  • రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2
  • మూడో ఉత్తమ చిత్రం: మేజర్‌

2023

  • ప్రథమ ఉత్తమ చిత్రం: బలగం
  • రెండో ఉత్తమ చిత్రం: హనుమాన్‌
  • మూడో ఉత్తమ చిత్రం: భగవంత్‌ కేసరి

ఆరు ప్రత్యేక అవార్డులివే..:

  • ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు: నందమూరి బాలకృష్ణ
  • పైడి జైరాజ్‌ ఫిల్మ్‌ అవార్డు: మణిరత్నం
  • బీఎన్‌ రెడ్డి ఫిల్మ్‌ అవార్డు: సుకుమార్‌
  • నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్‌ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు
  • కాంతారావు ఫిల్మ్‌ అవార్డు: విజయ్‌ దేవరకొండ
  • రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్‌ 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -