Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గెలుపు దిశలో గాజు రమా: శ్రీనివాస్ యాదవ్

గెలుపు దిశలో గాజు రమా: శ్రీనివాస్ యాదవ్

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని నాచారం గ్రామపంచాయతీ పరిధిలో 5వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన గాజు రమా-శ్రీనివాస్ యాదవ్ గెలుపు దిశలో వెళుతున్నారు. పోటీ చేసిన వార్డులో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.శ్రీనివాస్ ప్రజలకు తలలో నాలుకలా ఉండడంతో తమ ఓటును రమా-శ్రీనివాస్ యాదవ్ గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. తాను గెలిచాక ప్రజలకు ఇచ్చిన హామీలు మంత్రి శ్రీదర్ బాబు సహకారంతో అమలైయ్యేలా చూస్తామని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -