Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Gandhari Mandal : గాంధారి మండలంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు 

Gandhari Mandal : గాంధారి మండలంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ గాంధారి

గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లోఎల్లారెడ్డి శాసనసభ్యులు  మదన్ మోహన్ రావు  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధారి మండల కేంద్రంలోని దుర్గానగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానుల మధ్య ఎమ్మెల్యే మదన్ మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ప్లేటు గ్లాసులు వితరణ చేశారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాలనీవాసులు అభిమానులు, మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -