Thursday, October 2, 2025
E-PAPER
Homeజిల్లాలుGandhi Jayanti : వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

Gandhi Jayanti : వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్

అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా బస్టాండ్ వద్ద గల గాంధీ సర్కిల్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి బిబిపేట ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ సంఘ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -