Monday, October 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాలో బందీల విడుదల

గాజాలో బందీల విడుదల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రెండేళ్ల తర్వాత గాజాలో బందీల విడుదల మొదలైంది. ఏడుగురు బందీలను రెడ్‌ క్రాస్‌కు హమాస్‌ అప్పగించింది. మిగిలిన వారిని మరికొంత సమయం తర్వాత విడుదల చేశారు. ఇప్పటికే రెడ్‌క్రాస్‌ వాహనశ్రేణి ఖాన్‌ యూనిస్‌కు చేరుకుంది. బందీలకు స్వాగతం పలుకుతూ ప్రధాని నెతన్యాహు, ఆయన సతీమణి సందేశం పంపారు. మరోవైపు బందీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -