Thursday, May 29, 2025
Homeజాతీయంగులాం నబీ ఆజాద్ కు అస్వస్థతకు..

గులాం నబీ ఆజాద్ కు అస్వస్థతకు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను ఎండగట్టేందుకు..సౌదీకి వెళ్లిన ఎంపీ గులాం నబీ ఆజాద్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రియాజ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నందున, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -