Friday, February 6, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తగ్గిన బంగారం, వెండి ధరలు

తగ్గిన బంగారం, వెండి ధరలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు మరింత దిగొచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,000 పలికింది. గురువారంతో పోలిస్తే దాదాపు రూ.1600 తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,39,650గా ఉంది. మరోవైపు, కేజీ వెండి ధర రూ.9వేలు దిగొచ్చి రూ.2,60,000 పలికింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -