Monday, February 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమ‌ళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వ‌ర్ ధ‌ర‌లు

మ‌ళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వ‌ర్ ధ‌ర‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బంగారం, వెండి ధ‌ర‌లు ప‌లు రోజుల నుంచి వెచ్చుత‌గ్గులకు గురైతున్నాయి. కొద్ది రోజులు క్రితం త‌గ్గిన‌ట్టే త‌గ్గిన‌ గోల్డ్, సిల్వ‌ర్ ధ‌ర‌లు మ‌రోసారి పెరిగి కొనుగోలుదారుల‌ను నిరాశ‌ప‌రుస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,000, వెండి కిలో ధర రూ.2,70,000 వద్ద ఉన్నాయి. ఖరీదైన ఈ లోహాల ధరలు ఇటీవల భారీ దిద్దుబాటుకు గురయ్యాయి. బంగారం ధరలు రూ.1,80,000 నుంచి భారీగా పతనమై తర్వాత కాస్త కోలుకుంది. వెండి ధర అయితే దాదాపు సగం పతనమైంది. దీంతో కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -