Thursday, March 12, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్భారీగా తగ్గిన బంగారం ధర..

భారీగా తగ్గిన బంగారం ధర..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 తగ్గి, రూ. 97, 690 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి, రూ. 89, 550 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు అయ్యింది. దీంతో కేజీ వెండి ధర రూ. 10 తగ్గి రూ. 1,18,000 గా నమోదు అయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -