Saturday, July 26, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్భారీగా తగ్గిన బంగారం ధర… తులం ఎంతంటే

భారీగా తగ్గిన బంగారం ధర… తులం ఎంతంటే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1360 తగ్గి, రూ. 1,00,970 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1250 తగ్గి, రూ. 92, 550 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు ఐంది. దీంతో కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 1,28,000 గా నమోదు అయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -