Thursday, April 9, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పెరిగిన బంగారం ధరలు..

పెరిగిన బంగారం ధరలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.1,50,930కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.1,38,350కి చేరుకుంది. వెండి ధర కిలో రూ.2,64,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -