Friday, March 13, 2026
E-PAPER
Homeజాతీయంగ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద మూడవ విడతగా రూ. 387.53 కోట్లు విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం రూ. 1034.42 కోట్లు విడుదలయ్యాయి. గత మంగళవారం తెలంగాణ ఆర్థిక శాఖ రూ. 256 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. సుమారు రెండేళ్ల పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో కేంద్ర నిధులు నిలిచిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -