Wednesday, October 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలురీలైఫ్‌, రెస్పీఫ్రెష్‌-టీఆర్‌ దగ్గు మందులను నిషేధించిన ప్రభుత్వం

రీలైఫ్‌, రెస్పీఫ్రెష్‌-టీఆర్‌ దగ్గు మందులను నిషేధించిన ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మరో రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు దగ్గు మందుల విక్రయాలను నిషేధించింది. రీలైఫ్‌ సీఎఫ్, రెస్పీఫ్రెష్‌-టీఆర్‌ దగ్గు మందులను విక్రయించొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దగ్గు మందులను విక్రయించొద్దంటూ స్పష్టం చేసింది. ఈ రెండు సిరప్‌లలో అత్యంత విషపూరితమైన గ్లైకాల్ ఉందని పేర్కొంది. వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -