Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్లింగాల శివారులోని ప్రభుత్వ భూమిని ధాన్యం కొనుగోలు కేంద్రానికి కేటాయించాలి

లింగాల శివారులోని ప్రభుత్వ భూమిని ధాన్యం కొనుగోలు కేంద్రానికి కేటాయించాలి

- Advertisement -

– మంథని ఆర్డిఓ కు వినతిపత్రం అందజేసిన లింగాల మాజీ సర్పంచ్ శ్రీధర్ రావు
నవతెలంగాణ – కమాన్ పూర్ 
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం లింగాల రెవెన్యూ శివారులోని 84 ఏ/1, 84 ఏ/2 సర్వే నెంబర్లలో మొత్తం 7 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ భూమి రొంపికుంట – ఎఫ్ సిఐ ప్రధాన రహదారి పక్కనే ఉందని.. ఈ ప్రభుత్వ భూమిని లింగాల నాగారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి కేటాయించాలని కోరుతూ లింగాల మాజీ సర్పంచ్ సాగి శ్రీధర్ రావు మంథని ఆర్డీవో సురేష్ కు వినతి పత్రం సమర్పించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad