Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బంద్ పాటించని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు 

బంద్ పాటించని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు 

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట: బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బంద్ పాటించాలని సూచించడంతో మండల కేంద్రంలో అన్ని వ్యాపార సంస్థలు ప్రయివేటు పాఠశాలలు మూతపడ్డాయి కానీ మండల కేంద్రములోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు అని ఉపాధ్యాయులపై బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -