- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం : మండలంలోని సోలిపేట గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలను గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు రాజేశ్వర్ యాదవ్, మాజీ సర్పంచ్ రెడ్డి నాయక్, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, ఆంజనేయులు గౌడ్, బాబు, ధీరావత్ స్వామి నాయక్, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -