- Advertisement -
నవతెలంగాణ – బల్మూరు
మండల పరిధిలోని చంద్ర రెడ్డి గార్డెన్లో ఆదివారం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన 108 చెంచు జంటలకు సామూహిక వివాహా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అధికారులు ఆయనకు ఘన స్వార్థం పలికారు. అనంతరం గవర్నర్ సామూహిక వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల చెంచు యువకులు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -



