- Advertisement -
నవతెలంగాణ – నకిరేకల్
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం 94వ జయంతి ని పురస్కరించుకొని బుధవారం హైదరాబాదులో లీడ్ ఇండియా ఫౌండేషన్, ట్రస్మా ఆధ్వర్యం లో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానోత్సవ కార్యక్రమంలో భాగంగా ట్రస్మా గౌరవ అధ్యక్షులు కందాల పాపిరెడ్డి ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -