Thursday, January 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సారంగాపూర్ లో గ్రామసభ...

సారంగాపూర్ లో గ్రామసభ…

- Advertisement -

నవతెలంగాణ- సారంగాపూర్
మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ కునేరు భూమన్న,ఉప సర్పంచ్ కృష్ణా రెడ్డి ల అధ్యక్షతన గ్రామ సభ సమావేశం నిర్వహించారు. సమావేశాలో గ్రామ అభివృద్ధి ప్రణాళికా, రూప కల్పన, అమలుపై చర్చించి. ముందుగా శుభ్రత, పరి శుభ్రత కింద సీసీ రోడ్డు, మురికి కాల్వలు నిర్మించడం తోపాటు మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మత్తులు, తీర్మానం,  చేసినట్లు సర్పంచ్ భూమన్న తెలిపారు. ఈ కార్యక్రంలో వార్డు సభ్యులు కార్యదర్శి యు. కృష్ణ, కారోబర్ ఉమా మహేష్, అంగన్వాడీ టీచర్లు, ఎఎన్ఎంలు, ఆశావర్కర్లు గ్రామస్తులు పంచాయతీ  సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -