నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండు మల్కాపూరం గ్రామంలో శ్రీ గోపాలకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా యాదవుల సదర్ సమ్మేళనం నిర్వహించారు. తోలుత దున్నరాజులకు అలంకరణ పూజలు చేసి సభ ప్రాంగణంకి డీజే శబ్దలతో తీసుకొచ్చారు. ఈ వేడుకకు ముఖ్యఅతిధులుగా యాదవ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు చిలకల శ్రీనివాస్ యాదవ్ యాదవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెబోయిన అయోధ్య యాదవ్ యాదవ సంఘం మండల అధ్యక్షుడు చినుకని మల్లేశం యదవ్,బండారి నర్సింహా, మల్లికార్జున దేవస్థాన కమిటీ అధ్యక్షుడు ఆవుల ఏసు యాదవ్,పాక చిరంజీవి యాదవ్,పబ్బు రాజు గౌడ్,అందోల్ మైసమ్మ చైర్మన్ చిలుకురి మల్లారెడ్డి,కంచర్ల గోవర్ధన్ రెడ్డి,ఉపసర్పంచ్ మల్కాజ్గిరి కృష్ణ హాజరయ్యారు.పాల్గొని మాట్లాడారు యాదవ ఐక్యత సదర్ సమ్మేళనం వేడుక అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘ గ్రామ అధ్యక్షుడు చింతల ఎల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు ఈడదుల బాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి సాగర్ల వినయ్, కోశాధికారి ఈడుదుల ఇంద్రసేన, సభ్యులు బోయిని గోపాల్, ఈడుదుల నరేష్,గోపనగోని నగేష్,గొలుసుల శ్రీశైలం,కతరగోని శివ, సదర్ నిర్వహణ అధ్యక్షుడు ఈడుదుల కేశవులు యాదవ్,ఈడుదుల రంజిత్, రాజేష్, కొత్త మహేష్ యాదవ్, బోయిని రాము యాదవ్,పెంబళ్ల శ్రీకాంత్, బోయిని హరీష్ యాదవ్,మల్లికార్జున నిర్వహణ అధ్యక్షుడు ఈడుదుల విజయ్, రాంప్రసాద్ యాదవ్, ఈడుదుల సురేష్ యాదవ్,గోపి లక్ష్మయ్య, ఈడుదుల ఎర్రయ్య, గోపనగోని పర్వతాలు,హరిప్రసాద్ యాదవ్, ఎర్రయ్య యాదవ్, ఈడుదుల మస్తాన్ బాబు,నార్లకొండ మాసయ్య, బోయిని లింగస్వామి, ఈడదుల ఆగయ్య యాదవ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు



