- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు : రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో సోమవారం రుద్రారం గ్రామంలో రూ.12 లక్షల సిఎస్ఆర్ నిధులతో అంగన్ వాడి కేంద్ర నూతన భవనానికి భూమిపూజ నిర్వహించారు.అడుగగానే నిధులు మంజూరు చేసినందుకు మంత్రి శ్రీదర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -