- Advertisement -
– గ్రామ ప్రత్యేక అధికారి బాలాజీ
నవతెలంగాణ-నెల్లికుదురు : సౌలతండ గ్రామపంచాయతీ సర్పంచ్ గా గుగులోతు సుజాత వాసు మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సోమవారం ప్రమాణస్వీకారం చేయించినట్లు ఆ గ్రామ ప్రత్యేక అధికారి బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాకు ఓట్లు వేసిన వారికి రుణపడి ఉంటానని గ్రామ అభివద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలు పాల్గొన్నారు
- Advertisement -



