Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీర్ల కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గున్న సంజీవరెడ్డి

బీర్ల కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గున్న సంజీవరెడ్డి

- Advertisement -


నవతెలంగాణ – యాదగిరి గుట్ట
ప్రభుత్వ విప్ ఆలేర్ ఎమ్మెల్యే ఏ బీర్ల ఐలయ్య జన్మదినం సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ వి ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గున్న సంజీవ రెడ్డి శుక్రవారం ఆయన నివాసంలో కలిసి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారీ గజ మాల తో ఎమ్మెల్యే దంపతులను ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రియల్టర్ అంజయ్య యాదవ్, వర్తక సంఘం అధ్యక్షుడు గడ్డమీది మాధవులు, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పేరబోయిన నర్సింహ, సీపీఐ నాయకులు బబ్బూరి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -