Thursday, April 9, 2026
E-PAPER
Homeవరంగల్ఏటూరులో చేతిపంపుల మ‌రమ్మత్తులు

ఏటూరులో చేతిపంపుల మ‌రమ్మత్తులు

- Advertisement -

నవతెలంగాణ-కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఏటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎండాకాలంలో మంచినీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. చేతిపంపులను స‌ర్పంచ్ కురుసం రమాదేవి, ఉప సర్పంచ్ మ‌రమ్మత్తులు చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ‌స్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -