- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గం ముస్లిం సోదర సోదరీమణులకు నాగార్జున సాగర్ ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశాజ్యోతి బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్న బక్రీద్ పండుగ సందర్బంగా శనివారం శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం ఈ బక్రీద్ పండుగ. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ…భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా మరియు తగు జాగ్రత్తలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని, ఆ అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలశిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
- Advertisement -