నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
సీపీఐ(ఎం) భువనగిరి మండల గ్రామాలలో హనుమాపురం, బస్వాపురం, నమాత్ పెల్లి, నందనం, చీమల కొండూరు, కురుమ గూడెం, గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు దయ్యాల నరసింహ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేష్, అన్న పట్ల కృష్ణ, మండల కమిటీ సభ్యులు మోటే ఎల్లయ్య, మద్దెపురం బాల నరసింహ, కొండాపురం యాదగిరి, శాఖ కార్యదర్శి జిట్ట అంజిరెడ్డి, మచ్చ భాస్కర్, కొల్లూరు సిద్దిరాజు లు పాల్గొన్నారు.
- Advertisement -