Thursday, July 17, 2025
E-PAPER
Homeకవితకవి రాయలేని కావ్యం

కవి రాయలేని కావ్యం

- Advertisement -

వర్ణనతో చూపలేని భావం దైవత్వం కలబోసిన రూపం ప్రేమామృతాన్ని పంచే తత్వం
రక్తాన్ని పంచిన దైవం
బిడ్డ ఆనందమే తన తీరం
పిల్లల క్షేమమే తన స్మరణం
నీడై కాచెను ప్రతి తరుణం
సమిదై రగిలేను నిరంతరం
బిడ్డ ఎదుగుదలే తన
హృదయాంతర సంబరం మాతృమూర్తి ప్రేమే అనంతం
తానే ఈ జగముకు సర్వాంతరం అమ్మంటే ఓ దైవం సృష్టికే పరమార్థం
– గుండా జగదీశ్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -