Monday, December 29, 2025
E-PAPER
Homeవరంగల్రాష్ట్ర ప్రజలందరికీ మొహర్రం పండగ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ మొహర్రం పండగ శుభాకాంక్షలు

- Advertisement -
  • – ఐటిశాఖ మంత్రి శ్రీధర్ బాబు

నవతెలంగాణ-మల్హర్ రావు
మొహర్రం పండుగ సందర్భంగా పిరిలను దర్శించుకుని థాట్టి  కట్టి ఆశీర్వాదం తీసుకునీ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ మొహర్రం పండుగ శుభాకాంక్షలు ఆదివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. కుల,మత భేదం లెకుండా ప్రతి ఒక్కరూ పీర్ల సావర్లకు హాజరై అత్యాత్మిక శోభకు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీరుస్తారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -