Monday, January 26, 2026
E-PAPER
Homeమెదక్ఘ‌నంగా రిప‌బ్లిక్ డే

ఘ‌నంగా రిప‌బ్లిక్ డే

- Advertisement -

నవతెలంగాణ-రాయపోల్: మండల పరిధిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, యువజన సంఘాలు, అంగాన్వాడి కేంద్రాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ కుంచం మానస, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ కృష్ణమోహన్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో నరేష్, ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి, ఐకెపి కార్యాలయం వద్ద ఏపీఎం యాదగిరి, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మాసంపల్లి రాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ మహారాజ్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద గ్రామ అధ్యక్షులు స్వామి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తప్పటి సుధాకర్,బీజేపీ కార్యాలయం వద్ద రాజు గౌడ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, కేజీబీవీ పాఠశాలలో ఎస్ఓ సుగంధాలత, ప్రాథమిక పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు హనుమంత రెడ్డి, అంగన్వాడీ కేంద్రాల వద్ద సంతోష, ఆగమ్మ,అంబేద్కర్ సేవాసమితి కరుణాకర్, జాతీయ జెండా ఆవిష్కరణ చేసి 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -