- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి తెలుగు ప్రజలకు మరెన్నో సంతోషకరమైన క్షణాలు అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ ప్రియమైన కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఎక్స్‌లో ట్వీ్ట్ చేశారు.
భోగి మంటలు, బసవన్నల విన్యాసాలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా డిజైన్ చేసిన ఓ వీడియోను కేటీఆర్ షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -


