Saturday, July 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్

హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హెచ్‌సీఏ అవకతవకల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ దేవరాజ్‌ను శుక్రవారం సాయంత్రం సీఐడీ అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో ఉన్నాడన్న పక్కా సమాచారంతో అక్కడికు వెళ్లి అరెస్ట్ చేశారు. దేవరాజు అరెస్ట్‌తో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఇదిలా ఉంటే.. గంట క్రితమే ఈ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు అయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -