Tuesday, March 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుడ్రగ్స్‌కు బానిసై భార్యను 120 మందికి అమ్మేశాడు..!

డ్రగ్స్‌కు బానిసై భార్యను 120 మందికి అమ్మేశాడు..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : స్వీడన్‌లో షాకింగ్ క్రైమ్ బయటపడింది. డ్రగ్స్‌కు బానిసైన తన భార్యను దాదాపు 120 మందికి అమ్మేసిన 62 ఏళ్ల వ్యక్తిపై రీసెంట్‌గా పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చి మరీ ఆమెతో బలవంతంగా సెక్స్ పనులు చేయించేవాడని తెలిపారు. అతనిపై దాడి, రేప్ వంటి తీవ్ర నేరాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఏప్రిల్ 13 నుంచి విచారణ స్టార్ట్ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -