Tuesday, October 21, 2025
E-PAPER
Homeకరీంనగర్దంచి కొట్టిన వాన వాహనాలకు అంతరాయం

దంచి కొట్టిన వాన వాహనాలకు అంతరాయం

- Advertisement -

నవతెలంగాణ – చందుర్తి
మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.దీంతో ఎన్గల్ లో వాగు ఉప్పొంగి ప్రవహించగా రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షాకాలం ప్రారంభంలో మొదటి సరిగా భారీ వర్షం కురువడం తో వరి దాన్యం కేంద్రాలలో దాన్యం తడిసింది.14 సెంటిమిటర్ల వర్షం కురిసినట్లు గా అధికారులు అంచనా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -