- Advertisement -
నవతెలంగాణ రామన్నపేట
రామన్నపేటలో మంగళవారం వర్షం దంచి పడుతుంది. గత ఒకటిన్నర మాసాలుగా భూమి తడి ఆరకుండా వర్షం కురుస్తూనే ఉంది. 40,50 ఏండ్లుగా ఇలా వర్షం ఎప్పుడు కురవలేదని సీనియర్ సిటిజన్, అనుభవ రైతులు పేర్కొన్నారు. ఇంతగా తాము పండించిన పంటలను నష్టపోయిన దాఖలాలు కూడా లేవని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది. వరదలు పారాయి.
- Advertisement -

                                    

