Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుభారీ వర్షాలు..కలెక్టర్లతో సీఎం రేవంత్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్

భారీ వర్షాలు..కలెక్టర్లతో సీఎం రేవంత్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం కానున్నారు. పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా రాబోయే ఐదారు రోజుల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచన చేసింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం అధికారులను దిశానిర్దేశం చేయనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img