Sunday, November 9, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో భారీవర్షాలు..

ఢిల్లీలో భారీవర్షాలు..

- Advertisement -

– పలు విమాన సర్వీసులు ఆలస్యం
ఢిల్లీ :
అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఢిల్లీలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలతో ఢిల్లీ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఆటకం ఏర్పడింది. దీంతో 100 పైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే అవస్థలు పడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -