Saturday, November 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్‌

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చిట్యాల వద్ద హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు చిట్యాల రైలు వంతెన కింద వరద నీరు భారీగా చేరింది. దీంతో హైదరాబాద్‌ నుంచి నార్కట్‌పల్లి వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -